Jamili elections: జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం..! 10 d ago

featured-image

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందుకోసం ఒకే దేశం..ఒకే ఎన్నిక నినాదంతో ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర క్యాబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం జమిలి బిల్లు ప్రవేశపెట్టనుంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD